పాకిస్తాన్ టీ20 జట్టు కెప్టెన్ గా సల్మాన్ అలీ అఘా !

Telugu Lo Computer
0


ఐదు మ్యాచ్ ల సిరీస్ కోసం న్యూజిలాండ్ కు వెళుతున్న పాకిస్థాన్ టీ20 జట్టుకు కెప్టెన్ గా రిజ్వాన్ ను తప్పించి సల్మాన్ అలీ అఘాకు ఆ దేశ క్రికెట్ బోర్డు పగ్గాలు అప్పగించింది. అయితే, మూడు వన్డేల సిరీస్ కు మాత్రం రిజ్వానే కెప్టెన్సీ చేస్తాడని పీసీబీ వెల్లడించింది. మార్చి 16 నుంచి కివీస్ తో పాక్ ఐదు టీ20లు, ఆ తర్వాత మూడు వన్డేలు ఆడనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)