తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసు

Telugu Lo Computer
0


తీన్మార్ మల్లన్నకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసు ఇచ్చింది.కులగణన సర్వే రిపోర్ట్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. ఆరు రోజుల్లో వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఆ నోటీసుల్లో కోరింది.కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం ఈ నోటీసులు అందించింది. ఆ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ జి. చిన్నారెడ్డి ఈ నోటీసును ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)