మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం తాడిపూడిలో గోదావరిలోకి స్నానానికి దిగిన యువకులు గల్లంతయ్యారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. డి.ఎస్.పి దేవకుమార్ సైతం అక్కడికి చేరుకున్నారు. ఒకరి మృతదేహం లభ్యమైనట్లు సమాచారం.
గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతు !
February 26, 2025
0
Tags