ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కు లేఖ రాసిన లావణ్య !

Telugu Lo Computer
0


స్తాన్ సాయి తనపై లైంగికదాడి చేశాడంటూ ఇటీవల కేసు నమోదు చేసిన లావణ్య నేడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కు లేఖ రాసింది. మస్తాన్ సాయి తల్లిదండ్రులు గుంటూరులోని మస్తాన్ దర్గాలో ధర్మకర్తలుగా పనిచేస్తున్నారని, వారిని పదవి నుంచి తొలగించాలంటూ గవర్నర్ కు లేఖ రాసింది. వాళ్ళ కొడుకు క్రిమినల్ కేసులో శిక్ష అనుభవిస్తుండగా, వారు ఎలా అలాంటి ఉన్నతమైన పదవిలో ఉంటారంటూ పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)