ఖర్జూర గింజలు - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


ర్జూర గింజలలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి  రక్తహీనతను కలిగిన వారికి ఇది ఒక ఔషధం. మెదడు శక్తిని పేంచుతుది. గర్భిణీ  మహిళలకు ప్రసవ వేదన తగ్గుతుంది. ఈ ఖర్జూర స్విట్సేస్ ఉంటుంది. ఇది చక్కెరలకు బదులు తిసుకోవచ్చు. ఖర్జూరాలే కాదు, ఖర్జూర గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి అని ఆరోగ్య నిపుణులు తెలిపారు.అయితే చాలా మందికికి ఈ విషయం గురించి తేలియక ఖర్జూర గింజలను విసిరి పడేస్తుంటారు. ఖర్జూరాలు తింటే ఎన్ని ఆరో్గ్యప్రయోజనాలు ఉన్నాయో ఖర్జూరా గింజలు తింటే అంతకంటే ఎక్కువ రేట్లు ఫలితం కలుగుతుంది.ఈ గింజలను తింటే గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.ఎందుకంటే గుండెలో ఉన్న సిరల్లో పెరుకపోయిన కోలెస్ట్రాలను కరిగించి వేస్తుంది.ఈ గింజలను తిసుకుంటే హృదయ ఆరోగ్యం మేరుగుపడటమే కాదు, గుండెపోటు, గుండె వైఫల్యం  వంటి వాటిని నివారిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుటకు ఒలిక్ ఆమ్లం, పైబర్, పాలిఫేనాల్స్, పోటాషియం, మేగ్నిషియం, భాస్వరం ఉంటాయి.ఇవి ఉండటం వలన గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ గింజలను తిసుకుంటే రక్తపోటు నియంత్రించబడటమే కాదు, బరువుకూడా తగ్గించుకోవచ్చు.ఇందులో పైబర్ ఉండటంవలన ఎక్కువసేపు కడుపునిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఈ గింజలలో కాల్షియం , భాస్వరంలకు మంచి మూలం. ఎముకలను బలపరుస్తుంది , మూత్రపిండాలను శుభ్రపర్చుటకు ఈ గింజలు ఎంతో సహకరిస్తాయి. మళినాలను తోలగించుటకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే వ్యాయామాలు చేసేవారు, జిమ్మ్ లకు వేళ్లేవారు ఈ ఖజ్జురా లను తింటే మంచి ఫలితాలు కలుగుతాయి.  ఖండరాల వాపును కూడా తగ్గిస్తుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)