తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ప్లూ ఎఫెక్ట్‌తో భారీగా చికెన్ విక్రయాలు తగ్గాయి. ఇవాళ సండే అయినప్పటికీ చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి. చికెన్ ధర తగ్గిపోయింది. చాలా మార్కెట్లలో చికెన్ ధర కేజీ 180 రూపాయలుగా ఉంది. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కారణంగా మార్కెట్ కు వచ్చే కోళ్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. అదే సమయంలో ఏపీ, తెలంగాణలో మటన్ కు డిమాండ్ పెరిగింది. దీంతో కిలో మటన్ రూ.900 అమ్ముతున్నారు.
బర్డ్ ప్లూ ఎఫెక్ట్‌తో వెల వెలబోతున్న చికెన్ షాపులు ?
February 16, 2025
0
Tags