తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ కలిసారు.ఈ సందర్భంగా దాదాపు 30 నిమిషాలు సమావేశం అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిని ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ కలిసిన వీడియో అధికారికంగా విడుదల చేశారు.
సీఎం రేవంత్ తో సద్గురు జగ్గీ వాసుదేవ్ భేటీ !
February 06, 2025
0
Tags