300 క్లబ్ లో సంక్రాంతికి వస్తున్నాం !

Telugu Lo Computer
0


సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ విజయంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక సెన్సేషన్ విజయాన్ని సాధించింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా, ఇప్పటివరకు రూ. 303 Cr+ గ్రాస్‌తో ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటిన మొదటి తెలుగు ప్రాంతీయ చిత్రంగా చరిత్రలో నిలిచింది. సీనియర్ హీరోలలో రూ. 300 కోట్ల గ్రాసర్‌ను అందించిన మొదటి హీరోగా వెంకీ మరో రికార్డు నెలకొల్పాడు. ఈ సినిమా నాలుగో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు బాగున్నాయి. 



Post a Comment

0Comments

Post a Comment (0)