తెంగాణలోని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల కేంద్రంలో ఆదివారం రోజు చెక్ డాం దగ్గర చేపల వేటకు వెళ్లిన బండి కిషన్ అనే మత్సకారునికి 15 కిలోల చేప లభ్యమైనది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు లాగే నేను చేపల వేటకు వెళ్తానని ఆదివారం కూడా చేపల వేటకు వెళ్ళగా తనకు 15 కిలోల బొచ్చ చేప లభించిందన్నారు. 15 కిలోల బొచ్చ చేప లభించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు .
మత్సకారునికి 15 కిలోల బొచ్చ చేప లభ్యం !
February 16, 2025
0
Tags