రూ. 1000 తగ్గిన 22 క్యారెట్ల బంగారం ధర

Telugu Lo Computer
0


నేడు బంగారం ధర భారీగా తగ్గింది. హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1000 కు తగ్గి రూ.78,900 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.1090 కు తగ్గి రూ.86,070 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 1,08,000 గా ఉంది. ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఏడాది లోనైనా తగ్గుతాయని మహిళలు భావించారు. కానీ, ఒక రోజు తగ్గినా ఇంకో రోజు అమాంతం పెరుగుతున్నాయి. గత నాలుగు రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి.. 

Post a Comment

0Comments

Post a Comment (0)