సంక్రాంతి సీజన్‌లో ఏపీఎస్ ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. జనవరి 8 నుంచి 20 వరకు ఆర్టీసీ 9,097 ప్రత్యేక బస్సులు నడిపింది. ఈనెల 20న ప్రయాణికుల ద్వారా ఒకే రోజు రూ.23.71 కోట్ల ఆదాయంతో ఆర్టీసీ రికార్డు నెలకొల్పింది. మూడు రోజులపాటు రోజుకు రూ.20 కోట్ల చొప్పున ఆదాయం ఆర్జించినట్టు సంస్థ తెలిపింది.
ఏపీఎస్ ఆర్టీసీకి రికార్డు స్థాయి ఆదాయం
January 21, 2025
0
Tags