లావా కంపెనీ రిపబ్లిక్ డే ఆఫర్ !

Telugu Lo Computer
0


ణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని లావా కంపెనీ Prowatch ZN స్మార్ట్‌వాచ్, Probuds T24 ఇయర్‌బడ్స్‌పై ప్రత్యేకమైన ఆఫర్లు ప్రకటించింది. ఈ రెండు స్మార్ట్ వేరబుల్స్ ధర రూ. 26 మాత్రమే. కాకపోతే, ఈ అవకాశం మొదటి వంద మందికి మాత్రమే. ఈ ఆఫర్ జనవరి 26, 2025 మధ్యాహ్నం 12 గంటలకు Lava e-storeలో ప్రారంభమవుతుంది. కావున ఇప్పుడే రిమైండర్ సెట్ చేసుకొని పెట్టుకోండి. రూ.26 ఆఫర్ ముగిసిన తరువాత ప్రోవాచ్, ప్రోబడ్స్ సిరీస్‌లోని అన్ని వేరియంట్లపై స్టాక్‌ ఉన్నంత వరకు MRP ధరపై ఫ్లాట్ 76 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఇది కూడా మంచి ఆఫర్. Prowatch ZN స్మార్ట్‌వాచ్‌ని కొనుగోలు చేయడానికి కస్టమర్‌లు 'Prowatch'ని కోడ్‌ ఉపయోగించాలి. అలాగే, Probuds T24 కొనుగోలుదారులు 'Probuds' కోడ్‌గా ఉపయోగించాలి.


Post a Comment

0Comments

Post a Comment (0)