అవమాన భారంతో పిల్లలకు ఉరివేసి తనువు చాలించిన తల్లి !

Telugu Lo Computer
0


తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిర మండలం నిదానపురం గ్రామంలో షేక్ భాజీ, షేక్ ప్రేజా దంపతులకు మోహక్, మెహరూన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మెహరూన్ వయసు 7 సంవత్సరాలు, మోహక్ వయసు 6 సంవత్సరాలు. అయితే ఒకరోజు భర్త షేక్ భాజీ ఓ దొంగతనం కేసులో పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు.  దీంతో తీవ్ర అవమానంగా భావించిన భార్య ప్రేజా క్షణిక ఆవేశంలో తన ఇద్దరి పిల్లలు ఉరేసి తాను, ఉరేసుకొని చనిపోయింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)