భారీగా పెరిగిన బంగారం ధరలు

Telugu Lo Computer
0


బంగారం ధరలు రికార్డు దిశగా పరుగులు పెడుతున్నాయి. జనవరి 21న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఇవాళ ఒక్కసారిగా 860 పెరిగింది. ఈరోజు ఉదయం నాటికి రూ. 82 వేల మార్క్ ను దాటేసింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 750 పెరిగి 7, 5250కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 860 పెరిగి 82 వేల 90కి చేరింది. 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర రూ75వేల250 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.82 వేల90 గా ఉంది. ఇక కేజీ సిల్వర్ ధర రూ. లక్షా 4వేలుగా ఉంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)