రిటైర్మెంట్ తర్వాత ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు తన సబ్ స్కైబర్లకు సరైన రిటైర్మెంట్ పొదుపు ప్లాన్స్ ఈపీఎఫ్ అందిస్తుంది. ఈ ప్రయోజనం ప్రధానంగా లాయల్టీ-కమ్-లైఫ్ బెనిఫిట్ స్కీమ్ కింద లభిస్తుంది. పీఎఫ్ ఖాతాలో నిరంతరంగా కొంత కాలం పాటు క్రమం తప్పకుండా కంట్రిబ్యూషన్ చేస్తే ఈ ప్రయోజనానికి అర్హులు అవుతారు. అయితే దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి.ఈ రూల్ ఒకే అకౌంట్ లో వరుసగా 20ఏళ్లు విరాళం అందించిన కస్టమర్లకు లాయల్టీ కమ్ లైఫ్ బెనిఫిట్ స్కీమ్ పొందేందుకు అర్హులు అవుతారు. పీఎఫ్ ఖాతాలో నిరంతరంగా కొంత కాలం పాటు క్రమం తప్పకుండా కంట్రిబ్యూషన్ చేస్తే ఈ ప్రయోజనానికి అర్హులు అవుతారు. ఒకే పీఎఫ్ ఖాతాలో కనీసం 20 సంవత్సరాలు నిరంతరంగా కంట్రిబ్యూషన్ చేసి ఉండాలి.ఉద్యోగం మారినప్పటికీ, పాత పీఎఫ్ ఖాతాలోనే కంట్రిబ్యూషన్ కొనసాగించాలి. ఈపీఎఫ్ ఖాతాను లాగిన్ చేసి, ఈ స్కీమ్ గురించి మరింత సమాచారం పొందవచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే, సమీపంలోని ఈపీఎఫ్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.
ఈపీఎఫ్ ఖాతాదారులకు లాయల్టీ-కమ్-లైఫ్ బెనిఫిట్ స్కీమ్ !
January 14, 2025
0
Tags