ఫ్లిప్ కార్ట్ లో క్రేజీ డీల్ లో Acer Aspire 3 పై 40% డిస్కౌంట్ !

Telugu Lo Computer
0


ఫ్లిప్ కార్ట్ లో క్రేజీ డీల్ లో  ఏసర్ కు చెందిన ల్యాప్ టాప్ Acer Aspire 3 Intel Core i3 13th Gen 1305U పై 40 శాతం డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. దీని అసలు ధర రూ. 49,999గా ఉంది. ఆఫర్ లో రూ. 29,990కే సొంతం చేసుకోవచ్చు. 14 అంగుళాల స్క్రీన్ తో IPS డిస్ల్పేతో వస్తుంది. 1.45కేజీల బరువు కలిగి ఉంది. ఇది తిన్ అండ్ లైట్ ల్యాప్ టాప్. ప్రతి రోజు ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది. 8 GB ర్యామ్/512 GB SSD/ ఆపరేటింగ్ సిస్టమ్ Windows 11 Home తో వస్తుంది. 1920 x 1080 Pixel స్క్రీన్ రెసొల్యూషన్ ను కలిగి ఉంది. డిజిటల్ మైక్రోఫోన్స్, స్టీరియో స్పీకర్స్, వెబ్ క్యామ్ లను అందించారు. బ్లూటూత్, వైఫై కనెక్టివిటీతో వస్తుంది. 2 x USB 3.2 port, 1 x USB 2.0 port, PD Adapter కోసం 1 x Type-C port అందించారు. ఇందులోని అదనపు ఫీచర్ US లాంగ్వేజ్ తో 84-కీల Acer కీబోర్డ్ లేఅవుట్ అందించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)