నైజీరియా లో పెట్రోల్ ట్యాంకర్ పేలి 70 మంది మృతి !

Telugu Lo Computer
0


త్తర మధ్య నైజీరియా లోని నైజర్‌ రాష్ట్రంలో పెట్రోల్ ట్యాంకర్ పేలి 70 మంది మృతి చెందారు. ఈ సంఘటన వైరల్‌ గా మారింది. సులేజా ప్రాంతంలో కొంత మంది జనరేటర్‌ ఉపయోగించి ఓ ట్యాంకర్‌ నుంచి మరో ట్యాంకర్‌లోకి పెట్రోల్‌ పంపు చేస్తున్న క్రమంలో పెట్రోల్ ట్యాంకర్ పేలింది.

Post a Comment

0Comments

Post a Comment (0)