కారు డోర్ లాక్ అయ్యి మూడేళ్ల చిన్నారి మృతి !

Telugu Lo Computer
0


రాజస్థాన్ లోని కోటాలో హృదయవిదారక ఘటన జరిగింది. మూడేళ్ల చిన్నారిని పేరెంట్స్ పొరపాటున కారులో వదిలి వెళ్లడంతో మరణించింది. ప్రదీప్ తన భార్య, ఇద్దరు కుమార్తెలతో పెళ్లికి వెళ్లారు. భార్య, పెద్ద కూతురు ఫంక్షన్ హాల్లోకి వెళ్లగా, అందరూ లోపలికి వెళ్లి ఉంటారని భావించిన తండ్రి కారు డోర్ లాక్ చేశాడు. 2 గంటల తర్వాత చిన్న కూతురు గోర్విక కనిపించకపోవడంతో కారు వద్దకు వెళ్లి చూడగా చనిపోయి ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)