అక్షయ తృతీయకు ఫోన్‌పే క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ !

Telugu Lo Computer
0


క్షయ తతీయ సందర్భంగా ఫోన్‌పే క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. మే 10న యూజర్లు ఫోన్‌పే యాప్‌లో గోల్డ్‌ను కొనుగోలు చేస్తే రూ.2000 వరకు గ్యారంటీ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చని పేర్కొంది. ఈ ఆఫర్‌ను పొందాలంటే కనీసం రూ.1000 విలువ చేసే గోల్డ్‌ను ఆర్డర్‌ చేయాలని తెలిపింది. ఇది 24 క్యారెట్‌ డిజిటల్‌ గోల్డ్‌ కొనుగోలుపై ఒకసారి మాత్రమే వర్తిస్తుందని వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)