కేబుల్ బ్రిడ్జిపై బర్త్ డే పార్టీ చేసుకున్న మాదాపూర్ సీఐ ?

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని మాదాపూర్ సీఐ గడ్డం మల్లేష్ వివాదంలో చిక్కుకున్నారు. కేబుల్ బ్రిడ్జిపై బర్త్ డే పార్టీలు నిషేధం అంటూ గతంలో ప్రకటనలు చేసిన ఆయన తాజాగా అదే కేబుల్ బ్రిడ్జిపై బర్త్డే పార్టీలో పాల్గొని నిబంధనలు ఉల్లంఘించారు. కేబుల్ బ్రిడ్జిపై పార్టీలు పార్టీలు చేసుకోవడం, వాహనాలు నిలిపి సెల్ఫీలు తీసుకుంటే సెక్షన్ 188 ప్రకారం శిక్ష అర్హులంటూ కొద్ది నెలల క్రితమే సీఐ హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు అదే సీఐ పార్టీలు చేసుకుంటూ తనకు నిబంధనలు నిబంధనలు వర్తించవని రుజువు చేశాడు. సీఐకి రూల్స్ వర్తించవా అంటూ అతడి తీరుపై పర్యాటకులు ఆగ్రహం చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)