అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ రద్దు చెయ్యాలి : సీబీఐ

Telugu Lo Computer
0


స్తగిరి పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరింది. హైకోర్టు విధించిన బెయిల్ షరతులను అవినాష్‌రెడ్డి ఉల్లంఘించారని కోర్టుకు సీబీఐ తెలిపింది. అవినాష్‌రెడ్డి, ఇతర నిందితులు అంత్యంత ప్రభావితం చేసే వ్యక్తులని తెలిపింది. వివేకా హత్య కేసులో దస్తగిరి కీలక సాక్షి, అప్రూవర్‌గా ఉన్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)