తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో తుఫాన్ వాహనం డివైడర్ ను ఢీ కొట్టడంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డడారు. శ్రీశైలం నుంచి కర్నాటక వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.
తుఫాన్ వాహనం డివైడర్ ను ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మృతి
April 10, 2024
0
Tags