హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లా బడ్డి ఏరియాలోని పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీ లో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు 32 మంది గాయపడ్డారు. పెద్దఎత్తున మంటలు, దట్టమైన పొగ ఎగసిపడటంతో ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ బృందాలు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. 41 మందిని ఇంతవరకూ సహాయక బృందాలు రక్షించినట్టు అధికారులు తెలిపారు. కాగా, అగ్నిప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది.
హిమాచల్ ప్రదేశ్ లో భారీ అగ్నిప్రమాదం
February 02, 2024
0
Tags