తెలంగాణలో ముగ్గురు ఐపీఎస్‌ అధికారుల బదిలీ

Telugu Lo Computer
0


తెలంగాణలో ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌ సీసీఎస్‌ జాయింట్‌ కమిషనర్‌గా ఉన్న ఏవీ రంగనాథ్‌ మల్టీజోన్-1 ఐజీగా నియమించారు. ట్రాఫిక్‌ అదనపు సీపీగా ఉన్న విశ్వప్రసాద్‌ను ఆర్గనైజేషన్ ఐజీగా, మధ్య మండల డీసీపీగా ఉన్న శరత్ చంద్ర పవార్‌ను టీఎస్‌ న్యాబ్‌ ఎస్పీగా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)