తెలంగాణలో గ్రూప్- 1 ఉద్యోగాల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షకు తేదీ ఖరారైంది. జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. మొత్తం 563 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవల టీఎస్‌పీఎస్సీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 23న మొదలైన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ మార్చి 14 వరకు కొనసాగనుంది. సెప్టెంబర్/అక్టోబర్‌లో మెయిన్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
తెలంగాణలో జూన్ 9న గ్రూప్- 1 ప్రిలిమ్స్ పరీక్ష !
February 26, 2024
0
Tags