నమీబియా అధ్యక్షుడు హేజ్ గింగోబ్(82) క్యాన్సర్తో కన్నుమూశారు. కొన్ని రోజులుగా క్యాన్సర్తో బాధపడుతున్న హేజ్.. ఆదివారం తెల్లవారుజామున గెంగోబ్ విండ్హోక్లోని లేడీ పోహంబా ఆసుపత్రిలో మరణించాడని ప్రెసిడెన్సి తెలిపింది. కొన్ని రోజుల క్రితం సాధారణ వైద్య పరీక్షల తర్వాత ఆయనకు క్యాన్సర్ సోకినట్లు వైద్య బృందాలు తెలిపాయి. ఈ క్రమంలో చికిత్స కోసం యునైటెడ్ స్టేట్స్కు వెళతానని హేజ్ పేర్కొన్నట్లు ప్రెడిడెన్సీ తెలిపింది. 2014లో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే తనకు ప్రోస్టేట్ క్యాన్సర్ సోకినట్లు హేజ్ తెలిపారు.
నమీబియా అధ్యక్షుడు కన్నుమూత
February 04, 2024
0
Tags