ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కి ప్రజాదరణ పెరుగుతుంది !

Telugu Lo Computer
0


విశాఖపట్నంలోని వుడా చిల్డ్రన్స్ థియేటర్లో మేధావుల సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా వచ్చి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో  బీజేపీకి ఆదరణ పెరుగుతుందని, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పుంజుకుంటున్న బిజెపిని చూసి ఓర్వలేని వాళ్ళు బిజెపిని ఉత్తర భారత పార్టీ అనే ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఈసారి కాకున్నా మరో 10 సంవత్సరాల తర్వాత అయినా ఆంధ్రప్రదేశ్ లో  బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. బీజేపీ హిందీ ఇతర రాష్ట్రాలపై బలవంతంగా భాషల్ని రుద్దుతుందని చెప్పే ప్రయత్నాలు చేశారని ప్రస్తుతం మా పార్టీ హిందీ మాట్లాడని ఇతర రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉన్నామని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)