తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల వారీగా కోఆర్డినేటర్లను నియమించింది. ఈ మేరకు ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆదిలాబాద్- సీతక్క( అనసూయ), పెద్దపల్లి - శ్రీధర్‌బాబు, కరీంనగర్ - పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ - జీవన్ రెడ్డి, జహీరాబాద్ - సుదర్శన్ రెడ్డి, మెదక్ - దామోదర రాజనర్సింహ, మల్కాజిగిరి - తుమ్మల నాగేశ్వరరావు, సికింద్రాబాద్, హైదరాబాద్ - మల్లు భట్టి విక్రమార్క, చేవెళ్ల, మహబూబ్‌నగర్ - సీఎం రేవంత్ రెడ్డి, నాగర్ కర్నూల్ - జూపల్లి కృష్ణారావు, నల్గొండ - ఉత్తంకుమార్ రెడ్డి, భువనగిరి - కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వరంగల్ - కొండా సురేఖ, మహబూబాబాద్, ఖమ్మం - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ కోఆర్డినేటర్ల నియామకం
January 07, 2024
0
Tags