మహారాష్ట్రలోని చంద్రాపూర్ సమీపంలోని సిందేవాహి అటవీ ప్రాంతంలో కోతిని వేటాడేందుకు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కిన చిరుతపులి విద్యుదాఘాతంతో మరణించింది. కోతితోపాటు చిరుతపులి రెండు మృత్యువాత పడ్డాయి. అటవీ శాఖ, విద్యుత్ శాఖ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యుదాఘాతంతో జంతువులు మృతి చెందినట్లు నిర్ధారించారు. జంతువులను అధికారులు ట్రాన్స్‌ఫార్మర్‌పై నుంచి దించారు.
కోతిపై దాడి చేసేందుకు ట్రాన్స్‌ఫార్మర్ పైకి ఎక్కిన చిరుత మృతి !
November 05, 2023
0
Tags