కర్ణాటక బీజేపీ కొత్త చీఫ్‌గా బీవై విజయేంద్ర యడియూరప్ప !

Telugu Lo Computer
0


ర్ణాటక బీజేపీకి కొత్త చీఫ్ నియమితులయ్యారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర యడియూరప్పను బీజేపీ అధిష్టానం కర్ణాటక కొత్త అధ్యక్షుడిగా ప్రకటించింది. ప్రస్తుతం విజయేంద్ర కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)