రైడ్‌ వీల్స్‌లో చిక్కుకున్న యువతి జుట్టు

Telugu Lo Computer
0


గుజరాత్‌లోని దేవ్‌భూమి ద్వారకా జిల్లా ఖంబలియా పట్టణంలోని స్ధానిక ఎగ్జిబిషన్‌లో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. గణేష్ చతుర్ధి సందర్భంగా ఏర్పాటైన ఈ ఎగ్జిబిషన్‌లో హెయిర్‌ను వదులుగా ఉంచుకుని యువతి రైడ్‌కు వెళ్లింది. రెండు రొటేషన్స్ పూర్తయిన అనంతరం యువతి జుట్టు వీల్‌లో చిక్కుకుపోయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)