1. 25 కేజీల బంగారం జంధ్యంతో విజయ్ జోషి !

Telugu Lo Computer
0


గుజరాత్ లోని వడోదరలోని నర్మదా ఒడ్డున ఉన్న మల్సార్ గ్రామంలోని గజానన ఆశ్రమానికి చెందిన గురూజీ విజయ్ జోషి 1.25 కిలోల బంగారు జంధ్యం ధరించి, ప్రస్తుతం ట్రెండింగ్ లో నిలిచారు. ఆయన వేసుకున్న బంగారు జంధ్యం కారణంగా వైరల్ గా మారారు. ఆయనకు గుజరాత్‌లోనే కాకుండా భారతదేశంలోని అనేక రాష్ట్రాలు, ఆఫ్రికా దేశాలలో కూడా భక్తులు ఉన్నారు. విజయ్ జోషి 2018 నుండి ఈ బంగారు జంధ్యాన్ని ధరిస్తున్నట్లు సమాచారం. మల్సార్‌లోని తన ఆశ్రమంలో యాత్రికులకు ఉచిత ఆహారం, వసతిని కూడా అందిస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)