కాలేజీ అమ్మాయిల సిగపట్లు !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌ లోని నోయిడా అమిటీ యూనివర్శిటీ ప్రాంగణంలో కాలేజీ అమ్మాయిలు ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని కొట్టుకున్నారు. ఒకరిని మరొకరు కిందకు తోసేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఒక వ్యక్తి ఎక్స్‌లో పోస్ట్‌ చేశాడు. అయితే ఇద్దరు అమ్మాయిలు ఎందుకు కొట్టుకున్నారో కారణం తెలియదని పేర్కొన్నాడు. మరోవైపు ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. సుమారు 70 వేల మంది దీనిని చూశారు. నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కాలేజీ అమ్మాయిల కోట్లాటపై పలువురు ఫన్నీగా కామెంట్లు చేశారు. గతంలో జరిగిన ఇలాంటి సంఘటనలను కొందరు గుర్తు చేశారు. కాగా, ఇటీవల రూర్కీలోని ఇంజినీరింగ్ యూనివర్శిటీలో ఒక అబ్బాయి విషయంలో ఇద్దరు అమ్మాయిల మధ్య గొడవ జరిగింది. ఈ వీడియో క్లిప్‌ కూడా నాడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Post a Comment

0Comments

Post a Comment (0)