మహిళా రిజర్వేషన్లను ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లో అమలు చేస్తున్నామని టిఎంసి ఎంపి కాకోలీ ఘోష్ దస్తిదర్ తెలిపారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై టిఎంసి ఎంపి కాకోలీ ఘోష్ ప్రసంగించారు. దేశంలో ఏకైక మహిళా సిఎం బెంగాల్‌లోనే ఉన్నారని, 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా సిఎంగా బిజెపి ఒక్క మహిళకు అవకాశం ఇవ్వలేదని చురకలంటించారు.
16 రాష్ట్రాల్లో సిఎంగా ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వలేదు !
September 20, 2023
0
Tags