ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై వాడీవేడిగా చర్చ కొనసాగుతోంది. అవిశ్వాసంపై ప్రధాని మోదీ లోక్‌సభలో సమాధానమిస్తున్నారు. కాంగ్రెస్ సహా విపక్షాలను ఎండగడుతున్నారు. ఈ నేపథ్యంలో విపక్షాలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశాయి. ప్రధాని మాట్లాడుతుండగానే ఇండియా కూటమి ఎంపీలు లోక్‌సభ నుంచి బయటకి వెళ్లిపోయారు.
లోక్‌సభ నుంచి విపక్షాల వాకౌట్ !
August 10, 2023
0
Tags