జాతీయ హరిత ట్రిబ్యునల్ తాత్కాలిక ఛైర్ పర్సన్‌గా జస్టిస్ ఎస్‌కే సింగ్‌

Telugu Lo Computer
0


జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటి) తాత్కాలిక ఛైర్ పర్సన్‌గా జస్టిస్ ఎస్‌కే సింగ్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకూ ఈ స్థానంలో బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చిన జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ పదవీ విరమణ చేయడంతో ఆ స్థానంలో ఎన్జీటిలోనే జ్యుడిసియల్ మెంబర్‌గా ఉన్న షియో కుమార్ సింగ్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర పర్యావరణ అటవీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)