తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే కార్యదర్శి ఆర్ఎస్ రాజేష్ పార్టీ తరపున ఒక టన్ను టమాటా దిగుమతి చేసుకొని పేద ప్రజలకు కేవలం రూ.1 కే కిలో చొప్పున విక్రయించాడు. ఆర్ కే నియోజకవర్గంలో తండయార్ పేటలో టమాటాలను దాదాపు వెయ్యి మంది వరకు కొనుగోలు చేయడం విశేషం. ఈ సందర్బంగా టమాటా కొనుగోలు చేసిన వారందరూ అన్నాడీఎంకే కి కృతజ్ఞతలు తెలియచేశారు. కాగా, పళణిస్వామి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అన్నాడీఎంకే కార్యదర్శి రాజేష్ తెలిపారు. https://t.me/offerbazaramzon
రూపాయికి కిలో టమాటా !
July 10, 2023
0
Tags