ఒమన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని కోజికోడ్‌లో మంగళవారం అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. కోజికోడ్ నుంచి మస్కట్‌కు విమానం బయలుదేరింది. కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్లు కోజికోడ్‌కు మళ్లించారని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. 169 మందితో కూడిన డబ్ల్యూవై 298 విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. https://t.me/offerbazaramzon
సాంకేతిక లోపంతో ఒమన్ విమానం కోజికోడ్‌లో అత్యవసర ల్యాండింగ్ !
July 25, 2023
0
Tags