పెరిగిన ఎల్పీజీ వాణిజ్య గ్యాస్ సిలిండర్ !

Telugu Lo Computer
0


ఎల్పీజీ వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర 7 రూ.పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 19కిలోల కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ ధర ల్ రూ.1,780 కు పెరిగింది. గతంలో ఉన్న రూ.1,773 ధర ఏడు రూపాయలు పెరగటంతో 1,780 రూపాయలకు చేరింది. గృహ అవసర ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో మార్పు లేకపోవటం కాస్త ఊరట కలిగించే అంశం. కాగా కమర్షియల్ గ్యాస్ ధర పెరటంతో అది సామాన్యుడపై పరోక్షంగా భారం పడుతుందనే విషయం తెలిసిందే. సాధారణంగా ప్రతీ నెలా 1తేదీన చమురు కంపెనీలు గ్యాస్ ధరలు విడుదల చేస్తుంటాయి. కానీ ఈ సారి మాత్రం జులై 4న గ్యాస్ ధరలు పెంచటం గమనించాల్సిన విషయం. జూన్ 1న కమిర్షియల్ గ్యాస్ ధర రూ.83 తగ్గిన విషయం తెలిసిందే.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)