వైసీపీ ఎమ్మెల్యే పార్ధసారథికి గుండెపోటు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, పెనుమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్ధసారథి గుండెపోటుకు గురైనట్లు తెలుస్తుంది. దీనితో ఆయనను కుటుంబసభ్యులు హుటాహుటీన అశోక్ నగర్ లోని టాప్ స్టార్ హాస్పిటల్ కు తరలించారు. ఎమ్మెల్యేకు పరీక్షలు చేసిన వైద్యులు యాంజియోగ్రామ్ చేసి స్టంట్ వేశారు. ప్రస్తుతం పార్థసారథి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)