కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి ఆస్తులను జప్తు చేయాలని సీబీఐ స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. క్రిమినల్ కేసు పూర్తయ్యే వరకు జనార్ధన్ రెడ్డికి సంబంధించిన మొత్తం 77 ఆస్తులను సీజ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. జనార్ధన్ రెడ్డి దంపతులకు సంబంధించిన మొత్తం 124 ఆస్తులను జప్తు చేయాలని గతంలో సీబీఐ అధికారులు స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈరోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా మొత్తం 77 ఆస్తులను అవినీతి నిరోధక చట్టం, క్రిమినల్ చట్ట సవరణ కింద జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది.
గాలి జనార్దన్ రెడ్డి ఆస్తులు సీజ్
June 13, 2023
0
Tags