దేశంలో సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులకు ఈఎస్ఐ సదుపాయం వుంది. దీని ద్వారా లక్షలాది మంది ఉద్యోగులు పెన్షన్, ఉచిత వైద్యం పొందుతున్నారు. ఈ పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం ఈఎస్‌ఐ కార్డుల ను మంజూరు చేస్తుంది. ఈ కార్డుతో ప్రభుత్వ ఆసుపత్రులలో మీరు కార్డు కలిగి ఉంటే మీరు ఏ వ్యాధి చికిత్స కోసం పైసా ఖర్చు చేయాల్సిన పనిలేదు. మీ కుటుంబ సభ్యుల వైద్య చికిత్సకు కూడా మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. మొత్తం ప్రభుత్వం చూసుకుంటుంది. పెన్షన్ కూడా అర్హులు. వినియోగ దారుడు మరణించినా కూడా మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను అస్సలు వదలదు.. ఉద్యోగి మరణిస్తే, ESI కుటుంబ సభ్యులను విడిచిపెట్టదు. కుటుంబంలో ని ఇతర సభ్యులకు జీవితకాల పెన్షన్ అందించే పనిని ESI చేస్తుంది. మృతుల కుటుంబ సభ్యులకు 10 వేల రూపాయల వరకు ఇఎస్‌ఐ అందిస్తుంది.. కడుపు తో ఉన్నప్పుడు మీరు లీవ్ లో ఉన్నా కూడా జీతం పొందవచ్చు. మీరు ఇంట్లో నుంచే 26 నెలల సెలవును పూర్తి వేతనం పొందవచ్చు. ఇవి కాకుండా, వైకల్యం (తాత్కాలిక వైకల్యం, శాశ్వత వైకల్యం) సహా ఆధారపడిన వారి విషయం లో కూడా ఈ పథకం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మాత్రమే కాదు, అంత్య క్రియల ఖర్చులు, ప్రసూతి ఖర్చుల కోసం కూడా నిభందనలు ఉన్నాయి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు..
ఈఎస్ఐ కార్డు - ఉపయోగాలు
June 19, 2023
0
Tags