రేపటి నుంచి స్కూళ్లు పునఃప్రారంభం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి స్కూళ్లు పునః ప్రారంభం కానున్నాయి. దీంతో ఇప్పటికే స్కూల్స్ పున: ప్రారంభాన్ని వాయిదా వేయాలని ప్రతిపక్ష పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో రాష్ట్రంలో వేడి గాలుల కారణంగా ఈ నెల 17వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించేందుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పాఠశాలలు ఉదయం ఏడున్నర గంటల నుంచి ఉదయం 11:30 గంటల వరకే తరగతుల నిర్వహణ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వేడి గాలులు తీవ్రత ఎక్కువగా ఉన్నందున రీ-ఓపెన్ తేదీని వాయిదా వేయాలన్న వినతులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ మేరకు ఒంటిపూట బడుల నిర్వహణకు మొగ్గు చూపింది

Post a Comment

0Comments

Post a Comment (0)