ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి మధ్య-శ్రేణి బాలిస్టిక్ క్షిపణి-1 ట్రైనింగ్ ప్రయోగాన్ని నిర్వహించిన బాలిస్టిక్ క్షిపణి అగ్ని-1 పరీక్ష విజయవంతమైంది. పరీక్ష విజయవంతంతో భారత్ మరో ముఖ్యమైన మైలురాయిని సాధించిందని రక్షణ మంత్రిత్వశాఖ ప్రధాన ప్రతినిధి భరత్ భూషణ్‌బాబు పేర్కొన్నారు.టెస్ట్ సమయంలో మిస్సైల్ అసాధారణమైన ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించిందని పేర్కొన్నారు. అగ్ని-1 క్షిపణి అన్ని కార్యాచరణ, సాంకేతిక పారామితులను ధ్రువీకరించదని తెలిపారు.
బాలిస్టిక్ క్షిపణి అగ్ని-1 పరీక్ష విజయవంతం
June 01, 2023
0
Tags