అలీఘర్ యూనివర్సిటీ క్యాంపస్‌ లో కుక్కల దాడిలో వ్యక్తి మృతి

Telugu Lo Computer
0


అలీఘర్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఓ వ్యక్తిపై కుక్క దాడికి పాల్పడిన సీసీటీవీ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ శునకాల దాడికి సంబంధించిన విజువల్స్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అక్కడ కుక్కల గుంపు ఆ వ్యక్తి వద్దకు వచ్చి, విశ్వవిద్యాలయంలోని పార్కులో చుట్టొచ్చాయి. ఈ ఘటనలో తీవ్రగాయపడిన ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించామని, తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే, అలీఘర్ పోలీసుల అధికారిక ట్విట్టర్ ఖాతా వీడియో అప్‌డేట్‌ను షేర్ చేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)