మోడల్ క్రిస్టినా ఆష్టన్ మృతి !

Telugu Lo Computer
0


బాలీవుడ్ నటి కిమ్ కర్దాషియాన్ లాగా కనిపించే మోడల్ క్రిస్టినా ఆష్టన్ మరణించింది. అనేక ప్లాస్టిక్ సర్జరీలు చేయడం ద్వారా కిమ్ ఆకృతిని, ముఖాన్ని పొందింది. శస్త్రచికిత్స తర్వాత, ఆమె సరిగ్గా కిమ్ లాగా కనిపించడం ప్రారంభించింది. దీంతో ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా వచ్చింది. క్రిస్టెన్  34 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో మరణించింది. కిమ్ కర్దాషియాన్ లాగా అందంగా కనిపించేందుకు క్రిస్టెన్ రూ.11.12 కోట్లు వెచ్చించింది. కాస్మెటిక్ సర్జరీ  తరవాత నుంచి అనేక వైద్యపరమైన సమస్యలు ఎదురయ్యాయి. కొద్దిరోజుల తర్వాత కిమ్ కర్దాషియాన్‌లా కనిపించిన క్రిస్టెన్ మృతి చెందడం ఆమె అభిమానులను కూడా కలిచివేసింది.


Post a Comment

0Comments

Post a Comment (0)