జమ్మూకాశ్మీర్‌లో నలుగురు జవాన్లు సజీవదహనం

Telugu Lo Computer
0


జమ్మూకాశ్మీర్‌లో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో నలుగురు భారత జవాన్లు సజీవదహనమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. జమ్మూ - పూంఛ్‌ రహదారిపై భారత ఆర్మీకి చెందిన వాహనం వెళ్తోంది. ఈ క్రమంలో ఒక్కసారిగా వాహనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు భారత జవాన్లు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)