ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ ఆలయ పరిసరాల్లో భారీగా మంచు పేరుకుపోయింది. రెండు, మూడు రోజుల నుంచి భారీగా మంచు కురుస్తుండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ మంచు వల్ల ఆలయం చుట్టూ ఉన్న కొండలు శ్వేత వర్ణంలో ధగధగ మెరిసిపోతున్నాయి.
కేదార్నాథ్ ఆలయ పరిసరాల్లో కొండలు శ్వేత వర్ణంలో ధగధగ !
March 22, 2023
0
Tags