తిరుమలలో వయోజనుల కోటా విడుదల !

Telugu Lo Computer
0


తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. వయోజనులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులకు దర్శన కోటా టికెట్లు ఇవాళ ఉదయం 9 గంటలకు విడుదల చేసింది. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు సంబంధించిన టోకెన్లను టీటీడీ అధికారులు ఆన్ లైన్ లో ఉంచారు. ఆన్‌లైన్‌లో ఉచిత దర్శన టోకెన్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)