న్యూజిలాండ్ కొత్త ప్రధానమంత్రిగా క్రిస్ హిప్‌కిన్స్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్డెర్న్ రాజీనామాను ఆమోదించిన తర్వాత, న్యూజిలాండ్ గవర్నర్ జనరల్ సిండి కిరో ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. 44 ఏళ్ల హిప్‌కిన్స్ ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యతనిస్తూ ప్రాథమిక విధానానికి" తిరిగి వస్తానని ప్రతిజ్ఞ చేశాడు. న్యూజిలాండ్ లో ఈ ఏడాది అక్టోబర్ 14న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.
క్రిస్ హిప్‌కిన్స్ ప్రమాణ స్వీకారం
January 27, 2023
0
Tags